సంకలనాలు
Telugu

రమదాన్ సీజన్‌లో ఉపయోగపడే బెస్ట్ యాప్స్ ఇవి

రమదాన్ లో ఉపయోగపడే మల్టీ ఫీచర్ యాప్స్ప్రేయర్ టైమ్‌తో పాటు, ఖురాన్ చదవడం, నేర్చుకోవడం, ఉపవాసాల వరకు మొత్తం సమాచారం అందించే యాప్స్రమదాన్ స్పెషల్ డిషెస్ కోసం స్పెషల్ యాప్స్

ABDUL SAMAD
29th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

రమదాన్ ప్రారంభమైందంటే లక్షల మంది ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండటం ప్రారంభిస్తారు. రోజు దొరికే ఫుడ్, టీ బ్రేక్స్ గుర్తొచ్చినా, రమదాన్ ప్రారంభమైందని గుర్తుచేసుకుని మరీ కంట్రోల్ చేసుకోవాల్సిందే. మీ పొట్ట మిమ్మల్ని ఎంత రిక్వెస్ట్ చేసినా, ఫ్రెండ్స్‌తో కూర్చున్నప్పుడు ఇట్స్ ఓకే మీరు కానివ్వండని చెప్పేవాళ్లు ఉంటారు.

రమదాన్‌లో ఆకలితో ఉంటూ సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే క్రమశిక్షణ నేర్పుతుంది. ఇక ఇప్పటి వరకు ఉపవాసాలు ఉన్న వారు, ఉండాలని అనుకునే వారికి నాలుగు మల్టీ ఫీచర్ రమదాన్ యాప్స్ పరిచయం చేయబోతున్నాం.

ipray app page

ipray app page


‘iPray’: ప్రార్ధన సమయాలతో పాటు ‘కిబ్లా’ (ముస్లింలు ఇటు వైపే తిరిగి నమాజ్ చేస్తారు) కంపాస్

తయారు చేసిన వారు ‘Guided Ways Technologies Ltd’

iOS ($3.99) / Android (Rs 187.32)

ప్రార్ధన యాప్స్ లో iPray బెస్ట్ యాప్, ముఖ్యంగా మీరు ఐ ఫోన్ వాడే వారైతే ఇంకా మంచిది. ఇందులో వివిధ నగరాల సెట్టింగ్స్, కిబ్లా కంపాస్, ఇస్లామిక్ క్యాలెండర్‌తో పాటు ప్రార్ధనలకు మంచి యాప్.

ఈ యాప్ లో మీకు అనుగుణగా ప్రేయర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

iquran

iquran


iQuran Lite

Guided Ways Technologies Ltd

iOS/Android

చాలా మంది ముస్లింలకు అరబిక్ రానందున, iQuran Lite ట్రాన్స్లేషన్, భాష పలకడం, చదవడం తో పాటు సర్చ్ ఆప్షన్తో అర్ధవంతమైన అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏం చదువుతున్నారో అర్ధం చేసుకోవాలని అనుకునే వారికి మంచి అవకాశం. అంతే కాకుండా మీ పిల్లలకు అర్ధమయ్యే విధంగా ఖురాన్ చదవాలుకుంటే ట్యాబ్లెట్ ఎడిషన్ తో బాగుటుంది.

మైనస్ ఏంటంటే ఈ యాప్ కేవలం ఇంగ్లిష్ మరియు అరబిక్ మాట్లాడే వారికి ఉపయోగపడుతుంది. ఒకవేల వివిధ భాషల్లో ఉండాలని అనుకుంటే Quran Tasfir Pro యాప్ బాగుంటుంది.

image


‘Muslim Pro’ – Ramadan 2014

Bitsmedia Pte Ltd

iOS/Android

సింపుల్‌గా ఉండటంతో పాటు సమర్ధవంతంగా ఉండే ఈ యాప్ రమదాన్‌కు కావాల్సిన వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ప్రార్ధనా సమయాలు, ఉపవాసాల సమయాలు, ఖురాన్ చదవడం, ఖిబ్లా డైరెక్షన్, క్యాలెండర్‌తో పాటు మీకు దగ్గర్లో హలాల్ ఫుడ్ సప్లై చేసే రెస్టారెంట్ వివరాలు కూడా అందిస్తుంది.

ఈ యాప్‌లో వివిధ యురోపియన్ , ఏషియన్ భాషల్లో ఉండటంతో చాలా మందికి ఉపయోగపడుతుంది.

image


Resala Ramadan

Yufid Inc.

iOS/Android

రమదాన్ గురించి తెలియని వారి కోసం ఈ యాప్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఉపవాసాలకు కావాల్సిన నియమాలు, సిద్ధంతాల గురించి ఎంతో సులువైన భాషలో ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

image


My Halal Kitchen

Batoul Apps

iOS ($1.99)

చాలా మందికి రమదాన్ అనగానే నోరూరించే వంటకాలే గుర్తొస్తాయి, అందులో చాలా వరకు రమదాన్‌లో మాత్రమే వండే వంటలు కూడా ఉంటాయి.

My Halal Kitchen (English/Arabic) యాప్ మీకు బ్రెక్ ఫాస్ట్, భోజనానికి ముందు తీసుకునే డిషెస్, మెయిన్ కోర్స్‌తో పాటు డ్రింక్స్, డెజర్ట్స్ లిస్ట్ కూడా ఇస్తుంది. అంతే కాకుండా మెడిటేరియన్, మిడిల్ ఈస్టర్న్, అమెరికన్ డిషెస్ కూడా ఇక్కడ పరిచయం చేస్తుంది.

ఇక క్రమక్షిణతో కూడిన డైటరీ అవసరాలు ఉంటే, అప్పుడు Ramadan Diet (iOS) 700 యాప్స్ మీకు ఎక్స ర్‌సైజ్ రిమైండ్ చేయడం, డైటరీ సలహాలు, రమదాన్‌లో వెయిట్ లాస్ ఎలా అనే చిట్కాలు లభిస్ధాయి.

సో, ఈ సారి స్మార్ట్‌గా, అప్ డేట్‌గా ఉంటూ రమదాన్‌లో బరువు పెరగకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది సంయమనం, సహనం పాటించాల్సిన నెల.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags